శ్రీకాకుళం జిల్లాలో కారు-లారీ ఢీ: ఆరుగురు కుటుంబ సభ్యులు మృతి

కారులో ఉన్న ఆరుగులు చనిపోయారు. ఇందులో ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలు ఉన్నారు. లారీ డ్రైవర్ ముందుగానే అప్రమత్తమయి ఉంటే ఇంత దారుణం జరిగి ఉండేది కాదని భావిస్తున్నారు. మృతులు విశాఖ జిల్లాకు చెందిన వారుగా తెలుస్తోంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications