వైయస్ జగన్ మరో బలప్రదర్శన: పెట్రో ధరపై 22న విశాఖలో ధర్నా

ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, పెట్రోల్ ధర పెంచడం వల్ల ధరలు మరింత పెరుగుతాయని ఆయన చెప్పారు. పెట్రోల్ ధర పెంచడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. వైయస్ రాజశేఖర రెడ్డి చలువ వల్లనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలులోకి వచ్చాయని ఆయన చెప్పారు. వైయస్సార్ ప్రవేశపెట్టిన పథకాలను ఆయన తన ప్రసంగంలో గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications