డిఎల్ రవీంద్రారెడ్డిపై విరుచుకుపడ్డ జగన్ వర్గం నేత అంబటి

విజయవాడలో జరిగిన లక్ష్యదీక్ష, న్యూఢిల్లీలో జరిగిన జలదీక్షలో పాల్గొన్న శాసనసభ్యులే కాకుండా మరికొంత మంది జగన్ వెంట ఉన్నారన్నారు. వారే కాకుండా చాలామంది జగన్ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. నేతలను గెలిపించిన ప్రజలకు వారిని రీకాల్ చేసే అవకాశమే ఉండి ఉంటే ఈ ప్రభుత్వం ఎప్పుడో కుప్పకూలేదని అన్నారు. జగన్ వర్గం ఎమ్మెల్యేలకు మంత్రులు డిఎల్ రవీంద్రారెడ్డి, శంకర్‌రావు పదేపదే సవాల్ విసురుతున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications