వైయస్ జగన్ వల్ల మా పార్టీకి నష్టమేమీ లేదు: గంటా శ్రీనివాసరావు

వైయస్ జగన్ వెంట వెళ్లిన తమ పార్టీ శాసనసభ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. వారిపై పార్టీ సమావేశంలో చర్చించి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తామని ఆయన చెప్పారు. బుధవారం సాయంత్రం ఐదున్నర గంటలకు తాము ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలుస్తామని, ఈ సమావేశానికి చిరంజీవి రాబోరని ఆయన చెప్పారు. నియోజకవర్గాల సమస్యలపై, పెట్రోల్ ధర పెంపుపై ముఖ్యమంత్రికి విన్నవిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications