తెలంగాణవాదం, రచ్చబండ కార్యక్రమం వేరువేరు: మంత్రులు గీతారెడ్డి, బొత్స

రచ్చబండకు, తెలంగాణకు లింకు పెట్టకూడదని మంత్రి గీతారెడ్డి కూడా చెప్పారు. తెలంగాణ ప్రాంత మంత్రులంతా కలిసి కట్టుగానే ఉన్నారన్నారు. అందరం కలిసి ఢిల్లీకి వెళ్లి పార్టీ అధిష్టానానికి తెలంగాణ అంశంపై వివరిస్తామని చెప్పారు. ఎమ్మార్ వ్యవహారంపై ముఖ్యమంత్రికి అంతా వివరించామని చెప్పారు. ఏపిఐఐసికి ఎలాంటి నష్టం జరగకూడదనే ఆలోచనలోనే ప్రభుత్వం ఉందని చెప్పారు.












Click it and Unblock the Notifications