అన్నదమ్ముల్లా విడిపోదామని కావూరిని బతిలాడిన తెలంగాణ ఎంపీలు

మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో రాష్ట్రం నుంచి కొత్తగా ఎవరికీ స్థానం దక్కదని తేలిపోయిన నేపథ్యంలో కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు కావూరి సాంబశివ రావు నివాసంలో సమావేశమయ్యారు. పరిస్థితిపై సమీక్షించారు. తమకు మంత్రి పదవులు ముఖ్యం కాదని, రాష్ట్రానికి తగిన సహాయాన్ని కేంద్రం నుంచి రాబట్టడమే ముఖ్యమని, మంత్రి పదవులు రాకపోయినా అందుకు కృషి చేద్దామని పార్లమెంటు సభ్యులు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications