బెజవాడలో ముందుగానే బెట్టింగులు: 7గురిని అరెస్టు చేసిన పోలీసులు

ప్రపంచకప్ తో పాటు ప్రస్తుతం నడుస్తున్న భారత్-దక్షిణాఫ్రికా, పాకిస్తాన్-న్యూజిలాండ్ దేశాల మధ్య జరుగుతున్న వన్డేలపై కూడా జోరుగు బెట్టింగులు నడుస్తున్నట్టు పోలీసులు కనుగొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న వన్డేలపై, ప్రపంచకప్‌పై బెట్టింగులు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే విజయవాడ హైదరాబాద్, విశాఖపట్టణం, బెంగుళూరు వంటి పలు నగరాలకు కేంద్రంగా ఉండటంతో బెట్టింగులు బెజవాడలో జోరుగా సాగుతున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications