కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డికి పెట్రో మంటలు, తీవ్ర ఆసంతృప్తి

కాగా, కామన్ వెల్త్ క్రీడల్లో అవినీతి చోటు చేసుకోవడం వల్లనే జైపాల్ రెడ్డిని పట్టణాభివృద్ధి శాఖ నుంచి మార్చినట్లు ప్రచారం జరుగుతోంది. కామన్‌వెల్త్ క్రీడల్లో అవినీతి వల్ల ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్టపై నీలినీడలు అలుముకున్నాయి. పైగా, తెలంగాణ అంశం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెసు అధిష్టానాన్ని గుదిబండలా చుట్టుకుంది. తెలంగాణపై తాను తటస్థ వైఖరితో ఉన్నట్లు జైపాల్ రెడ్డి సోనియా గాంధీకి చెప్పుకున్నారని సమాచారం. దానివల్ల ఆ మాత్రం ప్రాధాన్యమైనా జైపాల్ రెడ్డికి దక్కిందని అంటున్నారు.












Click it and Unblock the Notifications