కాంగ్రెసు బోటు మునిగిపోవడానికి సిద్దంగా ఉందన్న ఎంపీ రాయపాటి

2000ల నుంచి రాయలసీమ, ఆంధ్రా నుంచి ఒక్కరికి కూడా కేబినెట్ లో స్థానం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోస్తాంధ్రలో 22 మంది ఎంపీలు ఉండగా ఎవ్వరినీ పరిగణనలోకి లేరా..? మేం సీనియర్స్ కాదా..? అని ప్రశ్నించారు. ఎంపీలకు సరైన గుర్తింపు లేదని, అధిష్టానానికి చెప్పినా ఎలాంటి ఉపయోగం లేదని విమర్శించారు. మొత్తం రాష్ట్రానికి కలిపి ఒక్క కేబినెట్‌తో సరిపెట్టడంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు. ఇవి 2014 ఎన్నికల్లో కాంగ్రెసుకు ఇబ్బంది కలిగే పరిణామాలని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications