తెలంగాణ సెగ: మంత్రి పొన్నాల లక్ష్మయ్య కారు దిగి పరుగో పరుగు

అంతకు ముందుకు - రచ్చబండపై ఏర్పాటు చేసిన వరంగల్ జిల్లా సమీక్షా సమావేశానికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శానససభ్యుడు వినయ్ భాస్కర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. రచ్చబండపై సమీక్షకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఉదయం సమావేశం ఏర్పాటైంది. దీనికి హాజరైన వినయ్ భాస్కర్‌ను పోలీసులు అడ్డుకుని బయటకు పంపించారు. దీనిపై వినయ్ భాస్కర్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. పోలీసులతో తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన విమర్సించారు.
సమీక్ష సమావేశానికి వచ్చిన మంత్రి డికె అరుణను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. ఆమె కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. జై తెలంగాణ నినాదాలు చేశారు. కలెక్టర్ కార్యాలయం వద్ద తెలంగాణవాదులు ఆందోళనకు దిగారు. మరో మంత్రి పొన్నాల లక్ష్మయ్యను కూడా తెలంగాణవాదులు నిలదీశారు. తెలంగాణవాదులను పోలీసులను అరెస్టు చేశారు. మీడియాను సమావేశంలోకి అనుమతించలేదు. దీంతో మీడియా ప్రతినిధులు ధర్నాకు దిగారు. మంత్రులు బయటకు రావాలంటూ మీడియా ప్రతినిధులు నినాదాలు చేశారు. పిలిచి అవమానిస్తారా అని వారు ప్రశ్నించారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications