తెలంగాణవాదులపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి దాడిని ఖండించిన కోదండరాం

రచ్చబండ కార్యక్రమ సమీక్షా సమావేశాలపై శనివారం సంగారెడ్డికి వెళ్లిన మంత్రులు దానం నాగేందర్, సునీతారెడ్డిని పలువురు తెలంగాణవాదులు అడ్డుకున్న విషయం తెలిసిందే. వారిపై ఎమ్మెల్యే జంగారెడ్డి దాడి చేశారు. తాను తెలంగాణవాదినేనని అయితే రాజీనామా మాత్రం చేయనని అప్పుడే ప్రకటించారు. మరో ఎమ్మెల్యే ముత్యంరెడ్డి జెఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సూచనలమేరకు తెలంగాణ కోసం రాజీనామాకు సిద్ధమని ప్రకటించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications