షబ్బీర్ అలీ సమావేశంలో ఉద్రిక్తత: రాళ్లు రువ్వుకున్న కాంగ్రెస్, టిఆర్ఎస్

తెలంగాణ ప్రకటించే వరకు రచ్చబండను రద్దు చేయాలన్నారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. చివరకు రాళ్ల వర్షానికి దారి తీసింది. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు.












Click it and Unblock the Notifications