ఇద్దరు దారుణ హత్య: పీకకోసి, కత్తితో పొడిచి చంపిన దుండగులు?

వారిద్దరు శనివారం రాత్రి తమ పంట చేను వద్దకు కాపలకోసం వెళ్లారు. అక్కడ వీరిని ఎవరో చంపినట్లుగా భావిస్తున్నారు. అయితే ఇంకా అనుమానితులు, కారణాలు తెలియరాలేదు. తెల్లారేసరికి వీరిద్దరూ మరణించి ఉండడం అందరినీ తీవ్ర దిగ్భ్రాతికి గురిచేసింది. అందులో ఒకరిని దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశారు. మరొకరిని పీకకోసి హత్య చేశారు.












Click it and Unblock the Notifications