పరిటాల హత్యకు వైయస్ యత్నిస్తున్నారని ఫిర్యాదు చేశాం: చంద్రబాబు

పరిటాల రవీంద్ర నిందితులు ఒక్కొక్కరు చనిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. మద్దెలచెర్వు సూరి హత్య జరిగి ఇరవై రోజులు గడుస్తున్నా పోలీసులు, ప్రభుత్వం భానుకిరణ్ ఆచూకీ కనుక్కోక పోవడం దారుణమన్నారు. ఆసలు ఆయన బతికి ఉన్నాడో లేడోనని అనుమానం వ్యక్తం చేశారు. మస్తాన్‌రావు తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్న వ్యక్తులపై ఇంత వరకు చర్యలు తీసుకోక పోవడాన్ని చంద్రబాబు ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications