మైనార్టీలో ప్రభుత్వం, కాంగ్రెస్, టిడిపి లోపాయకారి ఒప్పందం: ఈటెల

అవిశ్వాసం పెట్టి ప్రభుత్వం పడిపోతే ఎన్నికలలోకి వెళ్లి తెలంగాణలో గెలవడం కష్టమనే ఆలోచనతోనే కాంగ్రెస్, టిడిపిలు లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొని అవిశ్వాసానికి దూరంగా ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి పోలీసుల పహారాలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించడం సిగ్గుచేటు అన్నారు. ముఖ్యమంత్రికిగానీ, ప్రజాప్రతినిధులకుగానీ దమ్ముంటే పోలీసులు లేకుండా గ్రామాల్లోకి వెళ్లాలని సవాల్ చేశారు.












Click it and Unblock the Notifications