రాజ్యసభ సభ్యులవల్లే పార్టీకి జగన్ దూరం అయ్యారు: మేకపాటి

కాగా ప్రకాశం జిల్లా ఒంగోలులో జగన్ వర్గం నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ప్రజల సమస్యలను పట్టించుకేనే వారు లేరని ఆరోపించారు. సంవత్సరంన్నరగా ప్రజా సమస్యలు గాలికొదిలేశారన్నారు. మార్చి నెలలో వైయస్ జగన్ పార్టీ పెట్టడం ఖాయమన్నారు.












Click it and Unblock the Notifications