తెలంగాణ తప్పకుండా వస్తుంది: మంత్రి బస్వరాజు సారయ్య

కాగా మంత్రి శైలజానాథ్ మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గంపై వేరుగా స్పందించారు. కిరణ్ ప్రభుత్వంపై ఎవరైనా అవిశ్వాసం పెట్టుకోవచ్చన్నారు. ప్రజాస్వామ్యంలో అవిశ్వాసం పెట్టుకునే హక్కు అందరికీ ఉంటుందన్నారు. కాబట్టి ఎవరు పెట్టకున్నా మాకు అభ్యంతరం లేదన్నారు. అవిశ్వాసం పెడితే మా బలం మేం నిరూపించుకుంటామని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications