భీమిలి కోర్టుకు నటి అనుష్క డుమ్మా, కేసు వచ్చేనెల 18కి వాయిదా

కాగా విశాఖ జిల్లాలోని మధురవాడ సమీపంలో మూడేళ్ల క్రితం అనుష్క, రమా రాజమౌళి తప్పుడు ధృవీకరణ పత్రాలతో భూమిని కొన్నారని నారాయణ అనే వ్యక్తి భీమిలి కోర్టులో పిటిషన్ వేశారు. మూడేళ్ల క్రితం రవితేజ, అనుష్క విక్రమార్కుడు చిత్రం చిత్రీకరణ సమయంలో అనుష్క భూమిని కొన్నారు. పిటిషన్ పరిశీలించిన కోర్టు అనుష్క, రమారాజమౌళిని కోర్టులో హాజరు కావాల్సిందిగా చెప్పింది. గతంలో కూడా కోర్టు విచారించింది. అప్పుడు కూడా అనుష్క హాజరు కాలేదు.












Click it and Unblock the Notifications