రచ్చబండ వర్సెస్ వైయస్ఆర్ రచ్చబండ: సిఎంపై జగన్ వర్గం అటాక్

ప్రభుత్వం ఏర్పాటు చేసిన రచ్చబండ కాకుండా ఎమ్మెల్యే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పేరున వైయస్ఆర్ రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కార్యక్రమాలలో పాల్గొంటుంది. కాగా ముఖ్యమంత్రి కిరణ్ తన మంత్రివర్గంలో కుతూహలమ్మకు చోటు ఇవ్వకపోవడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తను దళితురాలినని, డబ్బుగల దానిని కానందునే తనకు మంత్రి పదవి ఇవ్వలేదని ఆరోపణలు చేశారు. అనంతరం జగన్ వర్గంవైపు వెళ్లనప్పటికీ వెళ్లే దిశలో ఆలోచన ఉన్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications