సూరి హత్య కేసు, వీడిన చిక్కుముడి: భాను తప్ప ఇతరుల అరెస్టు?

సూరి హత్యకు వాడిన రివాల్వర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 3వ తేదీన సూరి హత్య జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ పరారీలో ఉన్నాడు. మిగతా నలుగురు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. భాను కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. సూరి హత్య తర్వాత భాను, అతని గన్‌మన్ లోకనాథ్, అనుచరుడు సుబ్బయ్య కలిసి పారిపోయారు. అయితే లోకనాథ్, సుబ్బయ్యలను పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications