శ్రీవారి ప్రసాదాల రేట్లు భారీగా పెంపు: జిలేబి 75 రూపాయలు

టిటిడి వ్యాపారాత్మక దృష్టితో వ్యవహరిస్తోందని పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు. పెంచిన ధరలు శుక్రవారం నుండే అమలుకానున్నాయి. కాగా ప్రసాదాల ధరలు పెంచి చాలా రోజులు అవుతుందని, అయితే పెరిగిన ధరల నేపథ్యంలో ప్రసాదం రేట్లు పెంచవలసి వస్తుందని టిటిడి అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications