మహిళలకు ఎస్ఎంఎస్‌లు పంపిన అధికారికి ప్రమోషనా: శంకర రావు

పోలీసుల తీరుపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి, ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఫిర్యాదు చేస్తానని ఆయన అన్నారు. రాష్ట్రంలో నిఘా విభాగమే లేదని ఆయన అన్నారు. పోలీసు ఉన్నతాధికారులకు మాఫియాతో సంబంధాలున్నాయని ఆయన అన్నారు. తనకు బెదిరింపులు వస్తే తనకే పోలీసులు నోటీసులు ఇస్తున్నారని ఆయన అన్నారు. డిజిపి అరవింద రావుపై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. డిజిపి నుంచి పోలీసు కమిషనర్ వరకు పోలీసు అధికారులు ఏయే కుంభకోణాల్లో ఉన్నారో తనకు తెలుసునని ఆయన అన్నారు. పరిటాల రవి హత్య కేసు పునర్విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications