నేను జగన్ వెంటే, బాబు ఎలా ఎదిగాడు : జగన్‌తో భేటీ అనంతరం నల్లపురెడ్డి

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అవినీతిపై పోరాటం చేయడం హస్యాస్పదం అన్నారు. 2 ఎకరాల ఆసామి అయిన చంద్రబాబు 2వేల ఎకరాలకు ఎలా ఎదిగారని ప్రశ్నించారు. అనర్హత విషయమై స్పీకరు తనకు నోటీసులు పంపించినందున అడ్వకేటు ద్వారా నా వాదనలు అనర్హతపై వివరణ ఇస్తానని చెప్పారు. కాగా జగన్ పోలవరం యాత్రకు మద్దతు ఇస్తున్నట్లు మాజీ మంత్రి కొణతాల, బాబురావు చెప్పారు. యాత్రను విజయవంతం చేయాలని ప్రజలను వారు కోరారు.












Click it and Unblock the Notifications