బిల్లు పెట్టే వరకు పార్లమెంటు సమావేశాలు బహిష్కరించండి: రేవంత్‌రెడ్డి

కాంగ్రెస్ నేతల్లో పావలా వడ్డీ ఐడియాపై కూడా వాదులటాలకు జరగడం హాస్యాస్పదమని మరో నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వేరుగా అన్నారు. పథకాలపై కూడా నేతలు వాదులాటలు జరుపుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఈ సారి అయినా కేంద్రం నుండి ఎరువులు తెచ్చేటప్పుడు మిక్సింగ్ విడివిడిగా తేవాలన్నారు. అమెరికాలో రైతులకు 62 శాతం సబ్సిడీ ఇస్తారని కానీ మన దేశంలో మాత్రం 2.5 శాతం ఇస్తారని అన్నారు. రైతులకు ఇచ్చే సబ్సిడీని పెంచాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications