చంద్రాబుబు, జగన్ వర్గం అంబటి రాంబాబుపై మంత్రి శైలజానాథ్ ఫైర్

అవినీతికి పాల్పడిన రాజకీయ నాయకులందరిపైనా చర్యలు తీసుకోవాలని శైలజానాథ్ అన్నారు. చంద్రబాబే అవినీతికి పెద్ద చిరునామా అన్నారు. వేలకోట్ల అవినీతికి చంద్రబాబు పాల్పడ్డట్టు తెహెల్కా బయట పెట్టిన విషయాన్ని గుర్తుంచోకోవాలన్నారు. వేలకోట్ల అవినీతికి పాల్పడిన చంద్రబాబుకు అవినీతిపై పోరాటం చేసే హక్కు లేదన్నారు. తెహెల్కా చంద్రబాబు అవినీతిని బయట పెట్టిన విషయం ప్రజలు మరిచి పోలేదన్నారు.












Click it and Unblock the Notifications