చిరంజీవితో పొత్తా, విలీనమా త్వరలో నిర్ణయిస్తాం: అభిషేక్ సింఘ్వీ

సోనియాగాంధీపై ఆరోపణలు చేసిన కాకాపై పార్టీ నిబంధనల మేరకు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని సింఘ్వీ అన్నారు. ఆయన వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్‌గా ఉందని చెప్పారు. ఆయన సోనియాపై చేసిన వ్యాఖ్యలు ఆయన మానసిక స్థితిని తెలియజేస్తున్నాయన్నారు. ఆయనకు మతిభ్రమించి అలా మాట్లాడి ఉంటారన్నారు. ఆయన వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు.












Click it and Unblock the Notifications