సోనియా విదేశీయత ఇప్పుడు గుర్తుకు వచ్చిందా: కాకాపై అంజన్ ఫైర్

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అధిష్టానం దగ్గర పోరాడుతుంది ఒక్క తెలంగాణ కాంగ్రెసు ఎంపీలమేనని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెసు పార్టీ కాకాకు ఏమీ తక్కువ చేయలేదన్నారు. ఓ కొడుకు మంత్రి అయ్యాడని, మరో కొడుకు ఎంపీ అయ్యాడని చెప్పారు. అయితే పదమూడేళ్లుగా గుర్తుకురాని సోనియా విదేశీయత ఇప్పుడు గుర్తుకు రావడం విడ్డూరమన్నారు. కాకా ఢిల్లీలో ఏ రోజు తెలంగాణగురించి మాట్లాడింది లేదన్నారు. పదవిలో ఉన్నప్పుడు డబ్బు సంపాదనకు తప్ప తెలంగాణ గురించి ప్రస్తావించింది లేదన్నారు.
Comments
జి వెంకటస్వామి సోనియా గాంధీ కాంగ్రెసు తెలంగాణ హైదరాబాద్ g venkataswamy anjan kumar yadav sonia gandhi congress telangana hyderabad
Story first published: Wednesday, February 2, 2011, 12:36 [IST]