కాంగ్రెసులో విలీనానికి చిరంజీవి కదలికపై బాలకృష్ణ ఆవేదన
State
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్:
కాంగ్రెసు
పార్టీలో
విలీనం
దిశగా
ప్రజారాజ్యం
అడుగులు
వేస్తుండడం
పట్ల
చిరంజీవి
అభిమాని
బాలకృష్ణ
ఆవేదన
వ్యక్తం
చేశాడు.
చిరంజీవి
ప్రజారాజ్యం
పార్టీలో
తొలి
సభ్యత్వం
తీసుకున్న
వికలాంగుడు
బాలకృష్ణ.
అతను
సభ్యత్వం
తీసుకున్న
తర్వాతనే
చిరంజీవి
ప్రజారాజ్యం
పార్టీ
సభ్యత్వం
తీసుకున్నాడు.
ప్రజారాజ్యం
పార్టీ
ప్రజారాజ్యం
పార్టీగానే
ఉండాలని
బాలకృష్ణ
ఓ
ప్రముఖ
తెలుగు
టీవి
చానెల్
ప్రతినిధితో
అన్నారు.
అన్నయ్య
చిరంజీవి
తనకున్న
ఫాలోయింగ్
ద్వారానే
ముఖ్యమంత్రి
పదవిని
చేపట్టాలని
అతను
ఆశిస్తున్నాడు.
కాంగ్రెసు
పార్టీలో
ప్రజారాజ్యం
విలీనం
కావడం
తనకు
ఏ
మాత్రం
ఇష్టం
లేదని
బాలకృష్ణ
అన్నాడు.
ప్రజారాజ్యం
పార్టీ
కాంగ్రెసులో
విలీనమయ్యే
రోజు
తనకు
బాధపడే
రోజు
అని
ఆయన
అన్నారు.