రాజీనామా ఆఖరి అస్త్రం, 14న ఢిల్లీకి వెళతాం: తెలంగాణ ఎమ్మెల్యేలు

కేంద్రం నుండి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం రాకుంటే ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతామని చెప్పారు. తెలంగాణ కోసం అన్ని పార్టీలు పార్టీ ఎజెండా పక్కన పెట్టి తెలంగాణ కోసం పోరాటం చేయాల్సి ఉంటుందన్నారు. అన్ని పార్టీలలోని తెలంగాణవాదులు ఇందుకోసం కలిసి రావాలన్నారు.
Comments
కాంగ్రెస్ తెలంగాణ ఎమ్మెల్యేలు పార్లమెంటు న్యూఢిల్లీ హైదరాబాద్ congress telangana mlas parliament new delhi hyderabad
Story first published: Sunday, February 6, 2011, 15:02 [IST]