పార్టీ అధిష్టానం ఆదేశిస్తే జగన్‌పై పోటీకి సిద్ధం: నర్రెడ్డి రాజశేఖరరెడ్డి

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబ సభ్యుడు జగన్ ఒక్కరే కాదని, తాము ఆయన కుటుంబ సభ్యులమేనని చెప్పారు. వైఎస్ బతికి ఉన్నప్పుడు విభేదాలు లేవన్నారు. బంధుత్వం కన్నా తనకు ప్రజా సేవే మిన్న అని చెప్పారు. నేను తక్కువ మాటలు మాట్లాడి ఎక్కువ చేతలు చూపించడమే నా శైలి అన్నారు. ఉప ఎన్నికల కోసం ఇప్పటికే ఊరూరా తిరుగుతున్నామన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే నన్ను గెలిపించాల్సి ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications