జగన్‌తో నష్టపోయిన కాంగ్రెస్ చిరు రాకతో లాభపడుతుంది: మంత్రి బొత్స

ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కావటం వల్ల రెండు పార్టీలకు లాభమని బొత్స అన్నారు. రెండు పార్టీల విలీనం పట్ల కొంతమంది కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవమేనని చెప్పారు. అయితే పార్టీలో అందరినీ కలుపుకొని వెళుతామని చెప్పారు. కాగా సింగ్‌నగర్ రచ్చబండ కార్యక్రమంలో మంత్రి బొత్సను ఇళ్ల స్థలాల కోసం స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications