వైఎస్ జగన్‌కు సిఎం పదవిని ఆఫర్ చేసిన మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి!

జగన్ వాటికి సమాధానం చెబితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో మాట్లాడి ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్‌లోకి చిరంజీవి రావడం పార్టీకి లాభమే అని చెప్పారు. కడప, పులివెందుల ఉప ఎన్నికలలో చిరంజీవి ప్రచారం కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీ నేతలతో మాట్లాడిన తర్వాత నిర్ణయిస్తారని చెప్పారు. పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలకు తప్పకుండా కాంగ్రెస్ గెలుచుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications