జగన్ ఆస్తులపై విచారణ జరిపించాలి: సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం విషయం వైఎస్ ప్రతిపాదించారని చెబుతూ లేఖలోని విషయాలు బహిర్గతం చేసిన రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్ లేఖలోని మిగతా విషయాలను కూడా బయల్పరచాలని అన్నారు.












Click it and Unblock the Notifications