చిరంజీవి సామాజిక న్యాయం ఏమయింది: బిజెపి నేత వెంకయ్యనాయుడు

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు. అందుకే ఎవరిని పడితే వారిని పార్టీలో చేర్చుకుంటుందని ఎద్దేవా చేశారు. ఆర్థిక మంత్రి చిదంబరం నల్లధనం విషయంలో కొత్త పెళ్లికూతురిలా మాట్లాడుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications