పార్టీలో నాకెవరూ పోటీ కాదు, చిరుతో బలం పెరిగింది: విహెచ్

చిరంజీవి కాంగ్రెస్‌తో విలీనం అయ్యారు కాబట్టి తనతో వచ్చిన వారి గురించి కూడా ఆలోచించవలసి ఉంటుందన్నారు. సామాజిక న్యాయం కోసం వారు చిరంజీవిని ఎంతో నమ్ముకొని ఆయన వెంట ఉన్నారన్నారు. కాబట్టి వారికి సరియైన ప్రాధాన్యం కల్పించాల్సిన బాధ్యత చిరంజీవిపై ఉందని చెప్పారు. చిరంజీవి మాకు పోటీ కాదన్నారు. మాకు మంచి బలం అన్నారు. మీకు పోటీ అని భావిస్తున్నారా అని ఓ విలేకరి ప్రశ్నించగా నాకెవరూ పోటీ కాదని సరదాగా వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications