పీఆర్పీ తర్వాత ఇక టిఆర్ఎస్ వంతు: టిడిపి నేత దేవేందర్ గౌడ్

కాంగ్రెసు సీనియర్ నాయకుడు కె కేశవరావు తాజాగా చేసిన వ్యాఖ్యలు కూడా దీనిని ధృవీకరిస్తున్నాయన్నారు. ముఖ్యంగా కాంగ్రెసు రాష్ట్రంలో టిడిపిని బలహీన పర్చడమే ఎజెండాగా పెట్టుకున్నదన్నారు. నిన్నటి వరకు ప్రత్యేక తెలంగాణ తన లక్ష్యమని ప్రకటిస్తూ వచ్చిన కెసిఆర్ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రం పునర్నిర్మాణం అనే మాట మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ రాకముందే కెసిఆర్ అధికారం గురించి మాట్లాడుతున్నారన్నారు.
Comments
దేవేందర్ గౌడ్ ప్రజారాజ్యం చిరంజీవి తెలంగాణ కాంగ్రెసు హైదరాబాద్ devender goud prajarajyam chiranjeevi telangana congress hyderabad
English summary
TDP senior leader Devender Goud said that after Prajarajyam, now the choice is TRS to merge with Congress. He fired at Congress as well as TRS in a media conference held at NTR Trust Bhavan today. He accused Congress is working along with TRS to weaken the Telugudesam Party.
Story first published: Tuesday, February 8, 2011, 14:55 [IST]