తిరుపతి సబ్ జైలులో ఖైదీ అనుమానాస్పద మృతి, ఆర్డీవో విచారణ

భార్యను హత్య చేసిన కేసులో వెంకటరమణాచారికి కోర్టు జైలు శిక్ష విధించింది. 2007 ఏప్రిల్ 15వ తేదీన అతను తన భార్యను హత్య చేసినట్లు కోర్టులో నిరూపితమైంది. జైలు శిక్ష పడిన వెంకటరమణాచారిని రాష్ట్రంలోని ఏదైనా కేంద్ర కారాగారానికి పంపాల్సి ఉంది. అయితే, అతన్ని ఎందుకు కేంద్ర కారాగారానికి పంపించలేదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.












Click it and Unblock the Notifications