ముగ్గురు ఐఎస్ఐ తీవ్రవాదులు అరెస్టు?: రివాల్వర్లు, తల్వార్‌లు స్వాధీనం
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్:
టాస్కు
ఫోర్సు
పోలీసులు
గురువారం
ముగ్గురు
తీవ్రవాదులను
రాజధానిలో
అరెస్టు
చేసినట్టుగా
తెలుస్తోంది.
హైదరాబాద్‌లోని
మౌలాలీలో
జావీద్,
మహమూద్,
రీజియన్
అనే
ముగ్గురు
వ్యక్తులను
పోలీసులు
అరెస్టు
చేశారు.
అయితే
వారు
తీవ్రవాదులా
కాదా
అనే
విషయంపై
ఇంకా
పోలీసులు
నిర్ధారణకు
రాలేదు.
ఈ
కారణంగా
పోలీసు
అధికారులు
ఇంకా
అరెస్టు
విషయాన్ని
అధికారికంగా
ప్రకటించలేదు.
కాగా
పోలీసులు
అరెస్టు
చేసిన
ఆ
ముగ్గురి
నుండి
రెండు
రివాల్వర్లు,
మూడు
తల్వార్‌లు
స్వాధీనం
చేసుకున్నారు.
Task Force police arrested suspected ISI terrorists today at Moula Ali of Hyderabad. They were identified as Javeed, Mahamood, Region. Police recovered two revolvers and three talwars from them.
Story first published: Thursday, February 10, 2011, 15:44 [IST]