కొండా సురేఖ జగన్ వెంట ఉండరా, తెలంగాణ ఖాళీ అందువల్లనే?

హరితయాత్రకు డుమ్మా కొట్టిన నేపథ్యంలో సురేఖ తిరిగి కాంగ్రెసుకు విధేయత ప్రకటించే అవకాశాలున్నట్లు ప్రచారం జరిగింది. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌తో కూడా ఆమె భేటీ అయినట్లు వార్తలు వచ్చాయి. దీంతో తన వైపు కొండా సురేఖ ఉండడం అనుమానంగానే ఉందని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎటూ తేల్చుకోలేకపోతున్న నేపథ్యంలో ఆమెకు కొంత సమయం ఇవ్వాలని జగన్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణ ప్రాంత సమన్వయకర్తగా ఎవరినీ నియమించలేదని తెలుస్తోంది.
Comments
కొండా సురేఖ వైయస్ జగన్ అంబటి రాంబాబు భూమన కరుణాకర్ రెడ్డి హైదరాబాద్ konda surekha ys jagan ambati rambabu bhumana karunakar reddy hyderabad
English summary
It is learnt that YS Jagan is suspecting MLA Konda Surekha's support. It is said that, due to Konda Surekha's attitude, he kept vacant the post of Telangana region co - ordinator. There is a rumor that Konda Surekha might change loyalties.
Story first published: Friday, February 11, 2011, 15:49 [IST]