తెలంగాణపై కాంగ్రెసు తెలంగాణ నేతలకు నాగం జనార్దన్ రెడ్డి సవాల్

తెలంగాణకు వ్యతిరేకంగా సీమాంధ్ర నాయకులు చాప కింద నీరులా పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ నాయకులు స్వార్థం వీడి తెలంగాణ కోసం పనిచేయాలని ఆయన సూచించారు. తెలంగాణ కోసం శాసనసభలో తీర్మానం ప్రతిపాదించాలని ఆయన డిమాండ్ చేశారుట. సహాయ నిరాకరణ ప్రజల నుంచి వచ్చిందని, సహాయ నిరాకరణ ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యోగుల జెఎసి నాయకులు నాగం జనార్దన్ రెడ్డిని కలిసి సహాయ నిరాకరణకు మద్దతు కోరారు.
Comments
నాగం జనార్దన్ రెడ్డి తెలుగుదేశం తెలంగాణ కాంగ్రెసు హైదరాబాద్ nagam janardhan reddy telugudesam telangana congress hyderabad
English summary
TDP Telangana forum convener Nagam Janardhan Reddy challenged Congress Telangana region leaders on Telangana issue. He said that TDP Telangana leaders are ready to sacrifice anything for Telangana and Congress Telangana region leaders should prepare for that.
Story first published: Monday, February 14, 2011, 15:06 [IST]