సెక్స్ స్కామ్‌లో ఇటలీ ప్రధాని బెర్లుస్కోనీ, ఏప్రిల్‌లో విచారణ
International
oi-Pratapreddy
By Pratap
|
రోమ్:
ఇటలీ
ప్రధాని
సిల్వియో
బెర్లుస్కోనీ
సెక్స్
స్కామ్‌లో
ఇరుక్కున్నారు.
అండర్
ఏజ్
సెక్స్
ఆరోపణలపై,
అధికారాన్ని
దుర్వినియోగంపై
బెర్లుస్కోనీపై
ఏప్రిల్‌లో
విచారణకు
న్యాయమూర్తి
మంగళవారం
ఆదేశించారు.
ఫాస్ట్
ట్రాక్
కోర్టులో
ఏప్రిల్
6వ
తేదీన
తొలి
విచారణకు
మిలన్‌లోని
కోర్టు
ఎగ్జామినింగ్
జడ్జి
క్రిస్టినా
డి
సెన్సా
ఆదేశించారు.
తాము
ఏదీ
ఆశించడం
లేదని
విచారణ
వార్త
తెలిసిన
వెంటనే
బెర్లుస్కోనీ
తరఫు
న్యాయవాది
చెప్పారు.
బెర్లుస్కోనీని
ముగ్గురు
మహిళా
న్యాయమూర్తులు
విచారిస్తారు.
రూబీ
ది
హార్ట్
స్టీలర్‌గా
పిలిచే
17
ఏళ్ల
నైట్
క్లబ్
డ్యాన్సర్‌తో
సెక్స్‌కు
చెల్లింపులు
చేసినట్లు
వచ్చిన
ఆరోపణలపై
74
ఏళ్ల
బెర్లుస్కోనీని
ఫాస్ట్
ట్రాక్
కోర్టులో
విచారించాలని
మిలన్
మెజిస్ట్రేట్లు
చేసిన
విజ్ఞప్తికి
డి
సెన్సా
అంగీకారం
తెలిపారు.
దొంగతనం
ఆరోపణలపై
మేలో
అరెస్టయిన
మోరోక్కానా
విడుదలకు
ప్రధానిగా
తన
అధికారం
ఉపయోగించి
పోలీసులను
ప్రభావితం
చేశారనే
ఆరోపణపై
కూడా
బెర్లుస్కోనీపై
విచారణ
జరుగుతుంది.
వ్యభిచార
కార్యక్రమం
ఇటలీలో
నేరం
కాదు.
అయితే,
18
ఏళ్ల
లోపు
బాలికలతో
వ్యభిచరించడం
మాత్రం
ఆ
దేశంలో
నేరం
కిందికి
వస్తుంది.
మైనర్
బాలికతో
శృంగారం
నెరిపిన
ఆరోపణలు
రుజువైతే
మూడేళ్ల
జైలు
శిక్ష
పడుతుంది.
అధికార
దుర్వినియోగం
చేసినట్లు
రుజువైతే
ఆరు
నుంచి
12
నెలల
జైలు
శిక్ష
పడవచ్చు.
రూబీకి
2010
నవంబర్‌లో
18
ఏళ్ల
వయస్సు
వచ్చింది.
అంతకు
ముందు
మైనారిటీ
అయిన
రూబీతో
సెక్స్
కార్యకలాపం
నడిపారని
బెర్లుస్కోనీపై
ఆరోపణలు
వచ్చాయి.
Italian Prime Minister Silvio Berlusconi will go on trial for buying underage sex and abuse of power in April, a judge
ruled on Tuesday. Judge Cristina Di Censa, the examining judge at the court in Milan, fixed the date for the first
hearing in a fast-track trial for April 6 at 0830 GMT. "We didn't expect anything else," Berlusconi's lawyers said on
hearing the news. Berlusconi will be tried by three female judges.
Story first published: Tuesday, February 15, 2011, 18:06 [IST]