వేర్వేరు ప్రమాదాల్లో 7గురు మృతి: అనంతలో ఆటో-లారీ ఢీ

అదిలాబాద్ జిల్లాలోని తాండూరు మండలం బోయపల్లి వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. రెండు మృతదేహాలను, గాయాలల పాలైన వారిని బెల్లంపల్లి ఆసుపత్రికి తరలించారు. మరో మృతదేహం లారీ క్యాబిన్‌లో చిక్కుకు పోయింది.












Click it and Unblock the Notifications