జగన్‌పై పోటీకి నర్రెడ్డి: సోనియాను అడగనున్న వైయస్ వివైకానంద

వైయస్ కుటుంబానికి కడప జిల్లాలో ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా జగన్‌ను ఎదుర్కొనాలంటే వైయస్ కుటుంబ సభ్యుడు అయిన తన అల్లుడు నర్రెడ్డియే సరియైన అభ్యర్థి అని సోనియాకి చెప్పి ఒప్పించేందుకు గట్టి ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. వైయస్ ప్రాబల్యం ఉన్న కడపలో మరెవరిని పోటీకి నిలిపినా పార్టీ నష్టపోయే అవకాశముందని సోనియాకు నచ్చజెప్పవచ్చు. పార్టీ అధిష్టానం కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నందు వలన గెలిచే అభ్యర్థులకే ప్రాధాన్యత ఇస్తుంది.












Click it and Unblock the Notifications