లోక్‌సత్తా అధ్యక్షుడు జెపిపై లాయర్ల ఫైర్: దిష్టిబొమ్మ దగ్ధం

దీంతో సుమారు 15 నిమిషాల పాటు అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పబ్లిక్ గార్డెన్ వద్ద లాయర్లు జెపి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆయనకు వ్యతిరేకంగా, తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేశారు. సీమాంధ్ర విషపుత్రుడు అని, తెలంగాణలో దమనకాండ జరుగుతున్నప్పుడు మాట్లాడని జెపి ఇప్పుడు ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. కాగా వరంగల్ జిల్లాలో లాయర్ల సహాయ నిరాకరణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది కోర్టులో కార్యకలాపాలు బహిష్కరించిన లాయర్ల ర్యాలీపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.












Click it and Unblock the Notifications