గవర్నర్ నరసింహన్‌పై కాంగ్రెసు తెలంగాణ ఎంపి మధుయాష్కీ ఫైట్

రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం ఆవేదన కలిగించిందని ఆయన అన్నారు. దాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై పోలీసులు కాల్పులు జరపడాన్ని ఆయన ఖండించారు.












Click it and Unblock the Notifications