మేం గట్టిగానే ఉన్నాం, మీరే లేరు: కోమటిరెడ్డికి బొత్స చురక

Botsa Satyanarayana
హైదరాబాద్: తెలంగాణపై గత డిసెంబర్ 9 లాంటి ప్రకటన మరొకటి రాకపోతే కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, లీడర్లు ఎవరి దారి వారు చూసుకుంటారని మంత్రి కోమడిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం హెచ్చరించారు. కేంద్రం తెలంగాణకు కట్టుబడి ఉండాలని కోరారు. కేంద్రం తెలంగాణకు కట్టుబడి ఉండకపోతే నేను నకిరేకల్, దేవరకొండ శాసనసభ్యులు తలుచుకుంటే విజయవాడ - నల్గొండ మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోతాయని హెచ్చరించారు.

కేంద్రం తెలంగాణ అంశాన్ని నాన్చకూడదని కోరారు. తెలంగాణకు మద్దతుగా నిలబడాలని మంత్రి బొత్స సత్యనారాయణను కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. అందుకు బొత్స మేం గట్టిగానే ఉన్నాం మీరే లేరని గట్టి సమాధానం ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+