తెలంగాణ అంశం కెసిఆర్ సొత్తు కాదు: సిపిఐ జాతీయ నేత రాజా

కెసిఆర్ తెలంగాణ తీర్మానానికి మా మద్దతు ఉంటుందని భారతీయ జనతా పార్టీ నేత ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు బిల్లు ప్రవేశ పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను తీవ్రంగా మోసం చేస్తుందన్నారు. తెలంగాణ ప్రజలు చేస్తున్న ఆందోళనలను బిజెపి స్వాగతిస్తుందని, అలాగే మద్దతు కూడా ప్రకటిస్తుందని చెప్పారు. కెసిఆర్ తీర్మానం ప్రవేశ పెట్టినట్లే బిజెపి సైతం మంగళవారం తెలంగాణపై ఓ తీర్మానం ప్రవేశ పెడుతుందన్నారు.












Click it and Unblock the Notifications