తెలంగాణ ప్రకటించకుంటే కాంగ్రెసుకు కుక్కచావు: కెటిఆర్

తెలంగాణ ప్రజలు అసెంబ్లీని ఏమాత్రం గుర్తించడం లేదని టిఆర్ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణలో రచ్చబండ కార్యక్రమం పూర్తిగా రచ్చరచ్చ అయినప్పటికీ గవర్నర్ మాత్రం విజయవంతమైందని కేంద్రానికి నివేదిక పంపారని చెప్పారు. తెలంగాణలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలను పోలీసు క్యాంపులుగా మారుస్తున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications