వైయస్ జగన్ ఆరోగ్యం ఆందోళనకరం: పరీక్షించిన గాంధీ వైద్యులు

గత వారం రోజులుగా జగన్ విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వం వారి ఫీజు రీయింబర్స్‌మెంట్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటికే కళాశాలల యాజమాన్యాలతో చర్చించి రీయింబర్స్‌మెంట్స్‌పై ఆయన దీక్షకు అతీతంగా చర్యలు తీసుకున్నది. దీంతో ప్రభుత్వం ఆయన దీక్షను బేఖాతరు చేస్తోంది. జగన్ వర్గం మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా ప్రభుత్వం జగన్‌ను పట్టించుకోవడం లేదని రెండు రోజులు క్రితం దీక్షా శిబిరం వద్ద ఆరోపించారు.












Click it and Unblock the Notifications