జగన్ దీక్షలో కిరాయి గోల: సంఘీభావం తెలిపితే రోజుకు రూ.200!

కాగా జగన్ చేస్తున్న దీక్షను ప్రభుత్వం పట్టించుకోక పోవడమే కాకుండా, జనాధరణ లేదని పలువురు చేస్తున్న ఆరోపణలకు ఇవి బలాన్నిస్తున్నాయి. జగన్ దీక్షకు భారీగా జనాలు వస్తున్నారని ఆయన వర్గం నేతలు చెబుతున్నప్పటికీ వారిలో కూడా కొంత ఆందోళన కనిపిస్తోంది. తీవ్ర అసంతృప్తికి లోనయ్యే వారు ప్రభుత్వం జగన్‌ను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నట్టుగా కూడా ఉంది.












Click it and Unblock the Notifications